ఫోటోలను ఒకే PDF గా మార్చండి
మీ JPG లేదా PNG ఫోటోలు చేర్చండి, క్రమంలో పెట్టండి, ఒక PDF పొందండి.
- ఏదీ అప్‌లోడ్ కాదు
- సైన్-అప్ వద్దు, వాటర్‌మార్క్ లేదు
- ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది
మూడు సులభమైన అడుగులు
PDF Adda పని అంతా మీ బ్రౌజర్ లోపలే చేస్తుంది, కాబట్టి మీ ఫైల్ ఇంటర్నెట్‌లో ఎక్కడికీ వెళ్లదు.
ఫోటోలు ఎంచుకోండి నొక్కి మీ ఫోటోలను ఎంచుకోండి.
లాగి క్రమంలో పెట్టండి, అవసరమైతే తిప్పండి. A4 పేజీలు లేదా ఫోటో సైజ్ పేజీలు ఎంచుకోండి.
కావాలంటే KB లో గరిష్ఠ సైజ్ రాసి, PDF తయారు చేయండి నొక్కండి.
మాటల్లో కాదు, నిర్మాణంలోనే ప్రైవేట్
మీ ఫైళ్లను అప్‌లోడ్ చేయించే సైట్లతో పోలిస్తే PDF Adda లో మీకు ఏం దొరుకుతుంది.
| PDF Adda | ఫైల్ అప్‌లోడ్ చేయించే సైట్లు | |
|---|---|---|
| మీ ఫైల్ సర్వర్‌కు వెళ్తుంది | ఎప్పుడూ కాదు | అవును |
| సైన్-అప్ అవసరం | లేదు | సైట్‌ను బట్టి |
| ఫైల్ పై వాటర్‌మార్క్ | ఎప్పుడూ లేదు | సైట్‌ను బట్టి |
| ఇంటర్నెట్ లేకుండా పని చేస్తుంది | అవును, మొదటిసారి తెరిచిన తర్వాత | లేదు |
| సరిగ్గా అడిగిన KB కి తగ్గించడం | అవును, మీరు రాసిన సైజ్‌కి | సైట్‌ను బట్టి |
మీకు కావాల్సిన మిగతావన్నీ
అన్నీ ఉచితం, అన్నీ మీ డివైస్‌లోనే.
తెలుసుకోవాల్సినవి
నా మార్క్‌షీట్ ఫోటోలను PDF గా మార్చవచ్చా?
అవును. ఫోటోలను క్రమంలో చేర్చండి, మీ ఫారం అనుమతించే KB పరిమితి పెట్టండి, ఒక PDF ని డౌన్‌లోడ్ చేయండి.
ఏ రకం ఫోటోలు పని చేస్తాయి?
JPG మరియు PNG ఫోటోలు. HEIC ఫోటోలు ఇంకా పని చేయవు. వాటిని ముందు JPG గా షేర్ చేయండి.
నా ఫైళ్లు అప్‌లోడ్ అవుతాయా?
లేదు. PDF Adda మీ బ్రౌజర్ లోపలే పని చేస్తుంది. మీ ఫైళ్లు మా సర్వర్‌కు గానీ, ఇంకెవరికీ గానీ చేరవు.
ఇది నిజంగా ఉచితమేనా?
అవును. సైన్-అప్ లేదు, వాటర్‌మార్క్ లేదు.
ఇంటర్నెట్ లేకుండా పని చేస్తుందా?
అవును. ఈ డివైస్‌లో PDF Adda ని ఒకసారి తెరిచిన తర్వాత టూల్స్ ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తాయి.
చివరిగా అప్‌డేట్ చేసింది: